'పనుల జాతరతో అభివృద్ధి వేగవంతం'

'పనుల జాతరతో అభివృద్ధి వేగవంతం'

SRCL: వేములవాడ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పనుల జాతర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బండి రాజనర్సుకు చెందిన పశువుల పాకను ప్రారంభించారు. పనుల జాతర ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయని, పశువుల పాకలు రైతులకు ఉపయోగకరమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, ఏపీడి నరసింహులు, ఏపీవో మల్లయ్య, పాల్గొన్నారు.