VIDEO: నెల్లూరులో వైసీపీ నిరసన

VIDEO: నెల్లూరులో వైసీపీ నిరసన

NLR: హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ నెల్లూరులోని అంబేద్కర్ బొమ్మ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.