లోకేష్‌కు అభినందనలు తెలిపిన హీరో నిఖిల్

ప్రకాశం: టీడీపీ జైత్రయాత్రలో భాగస్వామి అయినందుకు యువ సినీ హీరో, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అల్లుడు సిద్ధార్థ్ నిఖిల్ ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభినందించారు. శుక్రవారం మాలకొండయ్యతో కలిసి నిఖిల్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో లోకేష్‌ను కలిసి అభినందనలు తెలిపారు.