పుతిన్ మైండ్ గేమ్.. అమెరికాకు SHOCK
రష్యా అధ్యక్షుడు పుతిన్ అంతర్జాతీయ వేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సైనిక మద్దతును నిలిపివేస్తేనే, తాము ఇరాన్‌కు అందిస్తున్న నిఘా సమాచారాన్ని ఆపేస్తామని స్పష్టం చేశారు. అమెరికా తన వైఖరిని మార్చుకోనంత వరకు రష్యా తన వ్యూహాలను కొనసాగిస్తుందని పుతిన్ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.