హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భద్రత కట్టుదిట్టం

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భద్రత కట్టుదిట్టం

HYD: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఐఎస్ఎఫ్ బలగాలు, స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్, సమన్వయంతో 24గంటల భద్రత కల్పిస్తున్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ జరుగుతోంది. ప్రయాణికులు 3గంటల ముందు చేరుకోవాలని అధికారులు సూచించారు. పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆదేశాలతో ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.