పాండ్రంగి వంతెన పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

పాండ్రంగి వంతెన పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

VSP: పద్మనాభం మండలంలో పెండింగ్‌లో ఉన్న పాండ్రంగి వంతెన పనుల ప్రగతిని గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.