ఇంధన వనరులను బాధ్యతతో వినియోగించుకోవాలి: EE

ఇంధన వనరులను బాధ్యతతో వినియోగించుకోవాలి: EE

CTR: భావితరాలకు పర్యావరణాన్ని అందించాలంటే ఇంధన వనరులను బాధ్యతతో వినియోగించాలని పుంగనూరు విద్యుత్ శాఖ EE శ్రీనివాసమూర్తి విజ్ఞప్తి చేశారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఇవాళ పట్టణంలోని కొత్త ఇండ్లులోని నారాయణ స్కూల్ లో ఇంధన పరిరక్షణ సంరక్షణ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.