VIDEO: దొంగతనానికి పాల్పడ్డ గుర్తుతెలియని వ్యక్తులు

VIDEO: దొంగతనానికి పాల్పడ్డ గుర్తుతెలియని వ్యక్తులు

KRNL: ఆలూరు సంత మార్కెట్‌లోని 15వ నెంబరు షాప్‌లో గుర్తుతెలియని వ్యక్తులు నిన్న రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. ఒక తాళం పగలగొట్టినా, రెండో తాళం తెరుచుకోకపోవడంతో వారు పరారయ్యారు. ఈ విషయాన్ని ఉదయం షాప్ యజమాని గమనించాడు. మార్కెట్లో భద్రత లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తూ, భద్రత కల్పించాలని పంచాయతీ అధికారులను కోరారు.