అలాంటి వారిపై కఠిన చర్యలు: ఎస్పీ

అలాంటి వారిపై కఠిన చర్యలు: ఎస్పీ

SRPT: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ధూమపానం చేయడం చట్టరీత్యా నేరమని ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా వ్యాప్తంగా కఠిన నిఘా ఉంచామని తెలిపారు. అక్రమ సిట్టింగ్లు, బహిరంగంగా మద్యం తాగడం, సిగరెట్లు తాగడం, అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.