VIDEO: మహేష్ బాబు కారు చలాన్లు కట్టిన అభిమాని
HYD: నటుడు మహేష్ బాబుపై ఉన్న అభిమానాన్ని ఓ అభిమాని విభిన్నంగా చాటుకున్నాడు. మహేష్ బాబు కారు PVNR ఎక్స్ ప్రెస్ వే పై స్పీడ్ లిమిట్ దాటడంతో రెండు చలాన్లు పడింది. ఈ విషయం సోషల్ మీడియాలో పోస్టులు రావడంతో ఓ అభిమాని వెంటనే రూ.2070 చలాన్లు స్వయంగా చెల్లించాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.