ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

కామారెడ్డి: బాన్సువాడ మండలం దేశాయిపేట వద్ద గల SRNK ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను వివిధ డిగ్రీ కోర్సులలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ గంగాధర్ గురువారం కళాశాలలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళాశాలలో ఎన్ సీసీ సౌకర్యం మరియు బాలికలకు కళాశాల పరిసర ప్రాంతంలో హాస్టల్ సౌకర్యం కలదని అన్నారు.