బుచ్చిలో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం

బుచ్చిలో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం

NLR: బుచ్చి పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు టీడీపీ నాయకులు పాల్గొని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. మహిళలకు స్త్రీ శక్తి పథకం, దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందన్నారు.