VIDEO: రైల్వే అండర్ పాస్‌ను ఢీకొన్న లారీ

VIDEO: రైల్వే అండర్ పాస్‌ను ఢీకొన్న లారీ

AKP: రైల్వే ట్రాక్ సెప్టీ గడ్డర్లను ఢీకొట్టిన క్వారీ లారీ. సోమవారం అనకాపల్లిలో ఉదయం రైల్వే అండర్ పాస్ నుంచి బండరాళ్ల లోడ్‌తో వెలుతున్న క్వారీ లారీ బ్రిడ్జీని ఢీకొట్టింది. దీంతో మూడు సెప్టీ గడ్డర్లు ధ్వంసం అయ్యాయి ఓ బండ రాయి లారీ నుంచి పక్కనే ఉన్న ఫుట్‌పాత్ పై పడింది. ఆ సమయంలో ఫుట్‌పాత్ పై ప్రజలు ఎవరూ లేరపోవడంతో పెను ప్రమాదం తప్పింది.