నకిలీ తేనె తయారీ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్

నకిలీ తేనె తయారీ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్

SDPT: సిద్దిపేట టాస్క్ ఫోర్స్, గజ్వేల్ పోలీసులు ప్రజ్ఞాపూర్‌లో నకిలీ తేనె తయారు చేస్తున్న మన్సూర్ ఆలంను అరెస్ట్ చేసి 20 కిలోల నకిలీ తేనే, పటిక, షాంపూ, గ్యాస్ సిలిండర్, తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు బ్రాండెడ్ కంపెనీ తేనె మాత్రమే కొనుగోలు చేయాలని, కల్తీ, అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే డయల్ 100కు సమాచారం అందించాలని టాస్క్ ఫోర్స్ అదికారులు అన్నారు.