మెగా DSCలో 1,063 మంది క్వాలిఫై

మెగా DSCలో 1,063 మంది క్వాలిఫై

ELR: మెగా డీఎస్సీలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1,063 మంది అభ్యర్థులు అర్హత సాధించారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ సోమవారం వెల్లడించారు. ఏప్రిల్ 24న 13,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆగస్టు 1న తుది 'కీ' విడుదలైంది. సెప్టెంబర్ 15న విడుదలైన క్వాలిఫై జాబితాలో ఏలూరు జిల్లా నుంచి 1,063 మంది ఎంపికైనట్లు ఆమె తెలిపారు.