VIDEO: పరశురాముని జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

PDPL: రామగుండం మండలంలోని గోదావరిఖని 33 డివిజన్ పరుశురాం నగర్‌లో బండి రాము ఆధ్వర్యంలో నిర్వహించిన పరశురాముడి జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ హాజరై పరశురాముని విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ కార్పొరేటర్లు పలు డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.