VIDEO: పైప్ లైన్ లీకేజీ తో ఇబ్బంది పడుతున్న ప్రజలు

VIDEO: పైప్ లైన్ లీకేజీ తో ఇబ్బంది పడుతున్న ప్రజలు

KMM: మధిర పట్టణంలోని భార్గవి నర్సింగ్ ఆసుపత్రి రోడ్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీకి గురైందని స్థానికులు తెలిపారు. నీరు వృథాగా పోతూ రోడ్డుపైకి చేరుతుందని చెప్పారు. దీంతో రోడ్డు బురదమయంగా తయారై రాకపోకలకు ఇబ్బందిగా ఉందని అన్నారు. మిషన్ భగీరథ అధికారులు స్పందించి లీకేజీకి గురైన పైప్ లైన్‌కు మరమ్మతులు చేయాలని కోరారు.