ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం

ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం

SKLM: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు తొలి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.