కార్యకర్తల కుటుంబాలకు అండగా బీఆర్ఎస్ పార్టీ: మాజీ ఎమ్మెల్యే కిశోర్

కార్యకర్తల కుటుంబాలకు అండగా బీఆర్ఎస్ పార్టీ: మాజీ ఎమ్మెల్యే కిశోర్

BHNR: కార్యకర్తల కుటుంబాలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కిశోర్ అన్నారు. బుధవారం అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గుడిపాటి విజయ గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించడంతో బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ విభాగం నుంచి మంజూరైన రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును విజయ కుటుంబానికి అందజేసి మాట్లాడారు.