పండుగ బ్రోచర్ ఆవిష్కరణ

PLD: పల్నాడు బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 3వ పిల్లల పండుగ – రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీల బ్రోచర్‌ను నరసరావుపేట ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు ఆవిష్కరించారు. నరసరావుపేటలోని ఎస్.ఎస్.ఆండ్.ఎన్. కాలేజీ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలోత్సవం పిల్లల ప్రతిభను వెలికి తీస్తుందని తెలిపారు.