'విద్యార్థినులు జాతీయ స్థాయిలో రాణించాలి'

'విద్యార్థినులు జాతీయ స్థాయిలో రాణించాలి'

KMR: ధర్మరావుపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలకు గ్రామ సర్పంచ్ ఉమర్ జ్ఞాపికలను అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించి గ్రామ పేరును జాతీయస్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.