పోషణమాసం ముగింపు వేడుకల్లో పాల్గొన్న MLA, కలెక్టర్

పోషణమాసం ముగింపు వేడుకల్లో పాల్గొన్న MLA, కలెక్టర్

JN: మహిళలు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన కుటుంబం నిర్మాణం అవుతుందని స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి తెలిపారు. JNG జిల్లా కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం ముగింపు కార్యక్రమం జరిగింది. కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా, MLA కడియం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు చేసారు.