'ఎంతో మందికి ఫ్రీగా చదువు చెప్పాం'
MBU తాజా ఘటనపై మంచు విష్ణు స్పందించారు. 'ఏపీ ఉన్నత విద్యా కమిషన్(APHERMC) చేసిన సిఫార్సులపై కోర్టు స్టే విధించింది. శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌లో ఎంతోమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాం. అమెరికాలోని యూనివర్సిటీతో జాయింట్ డిగ్రీ ప్రవేశపెట్టిన దేశంలోనే ఏకైక యూనివర్సిటీ మాదే. APHERMC నివేదికలోని కొన్ని అంశాలనే ప్రచారం చేస్తున్నారన్నారు.