'ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలి'

'ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలి'

GDWL: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని VCలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలని, ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమలులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, జిల్లా ఎన్నికల పరిశీలన అధికారి పాల్గొన్నారు.