గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

BDK: అన్నపురెడ్డిపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ చైతన్య తెలిపారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో అడ్మిషన్లు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 12 నుంచి ఏప్రిల్ 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.