అక్కమ్మను పరామర్శించిన తలారి రంగయ్య

అక్కమ్మను పరామర్శించిన తలారి రంగయ్య

ATP: కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన అక్కమ్మను మాజీ ఎంపీ, వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో పరామర్శించారు. అక్కమ్మ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స ఇవ్వాలని సూచించారు. కుటుంబానికి ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అక్కమ్మపై టీడీపీ నాయకులు దాడి చేశారని ఆయన ఆరోపించారు.