VIDEO: ఎదురుకోలు కార్యక్రమం

VIDEO: ఎదురుకోలు  కార్యక్రమం

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ఈనెల 19 వరకు నిర్వహిస్తుండగా రెండవ రోజైన సోమవారం రాత్రి ఎదురుకోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించగా ఛైర్మన్ రవీందర్ గుప్తా, ఈవో రంగాచారి, భక్తులు పాల్గొన్నారు.