అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి: కలెక్టర్

HNK: అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తప్పకుండా అందుతాయని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం నాగారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రజా పాలన గ్రామసభను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా హార్టికల్చర్ అధికారి వెంకటేశ్వర్లు, డి ఎల్ పి ఓ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.