అప్పనపల్లి ఈఓగా సత్యనారాయణ రాజు బాధ్యతలు

అప్పనపల్లి ఈఓగా సత్యనారాయణ రాజు బాధ్యతలు

కోనసీమ: అప్పనపల్లిలోని శ్రీ బాల బాలాజీ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా(ఈఓ) ముదునూరి సత్యనారాయణ రాజు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఈఓగా పనిచేసిన ఆయన 94 రోజుల వ్యక్తిగత సెలవు అనంతరం తిరిగి విధుల్లో చేరారు. ఈయన స్థానంలో ఇంతవరకు జిల్లా దేవాదాయ శాఖ అధికారి వి.సత్యనారాయణ తాత్కాలిక ఈఓగా వ్యవహరించారు.