కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ జగన్, భారతి జైలుకెళ్లడం ఖాయం: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
☞ సింహాద్రిపురం మండలంలో పెన్షన్ డబ్బులు స్వాహా.. VHA సస్పెండ్
☞ బి.కొత్తకోట మండలంలో 13 మంది జూదరులు అరెస్ట్
☞ రాజంపేటలో కూలీపై చర్చి పాస్టర్ యాసిడ్ దాడి