VIDEO: 'సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు'

VIDEO: 'సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు'

NGKL: ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో  ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మె తప్పదని ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజియన్ కార్యదర్శి వెంకటయ్య అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని RTC డిపో ఎదుట సమ్మెకు సంబంధించి సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.