నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఆలూర్‌లో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు
➢ బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో ఆరుగురికి జైలు శిక్ష
➢ జిల్లా కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై కలెక్టర్ వినయ్ కృష్ణా ఎంపిడీవోలతో సమీక్ష
➢ మేడ్చల్‌లో జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన సిరికొండకు చెందిన వినయ్