రైతులకు యూరియా కార్డులు పంపిణీ
NLR: సంగం పట్టణంలోని సొసైటీ కార్యాలయంలో ఇవాళ రైతులకు యూరియా కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ.. సొసైటీలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శశిధర్, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.