నార్సింగ్ పీఎస్‌కి అఘోరి శ్రీనివాస్

నార్సింగ్ పీఎస్‌కి అఘోరి శ్రీనివాస్

RR: UP నుండి తెల్లవారుజామున అఘోరి శ్రీనివాస్‌ని పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పూజల పేరుతో ఓ మహిళ నుండి రూ. 10 లక్షలు కాజేసి మోసం చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే అఘోరి మోసాల పట్ల ఆధారాలు సేకరించిన పోలీసుల ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అనంతరం రిమాండ్ తరలించే అవకాశం ఉంది.