ఎరుకుమాంబ దేవస్థానం శివరాత్రి సన్నాహాలు
VSP: దొండపర్తిలోని శ్రీ ఎరుకుమాంబ అమ్మవారి దేవస్థానం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. ఈనెల 15న పర్వదినం సందర్భంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు కుంకుమపూజలు, అమ్మవారి దర్శనాలు నిర్వహించనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డీవీఎస్ సురేష్ బాబా తెలిపారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు పురవీధుల్లో సాంస్కృతిక నిర్వహించనున్నామన్నారు.