అసంపూర్తిగా డబుల్ బెడ్ రూమ్‌లు

NLG: మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అసంపూర్తిగా కంప చెట్లు పెరిగి శిథిలావస్థకు చేరుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మరమ్మత్తులు చేపించి పేదవారికి ఇవ్వాలని కోరుతున్నారు.