జై బాపూ, జై బీమ్, జై సంవిధాన్ కార్యక్రమం

RR: మహేశ్వరం మండలం పరిధిలోని అమీర్‌పెట్ గ్రామంలో జై బాపూ, జై బీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నిర్వహించారు. పలువురు నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... దేశంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కించపరుస్తుందని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.