శేష వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు

శేష వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు

WGL: రాయపర్తి మండలంలోని సన్నూరు వెంకటేశ్వరపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం శేష వాహన సేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసుడిని శేష వాహనంపై మాఢవీధుల మీదుగా ఊరేగించారు. ప్రధాన అర్చకులు ఆరుట్ల రంగాచార్యులు, రమణాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.