కోరికను చంపుకోలేక భర్తకు విషం పెట్టిన భార్య!

కోరికను చంపుకోలేక భర్తకు విషం పెట్టిన భార్య!

శృంగారంలో పాల్గొనడం లేదని భర్తకు భార్య విషం ఇచ్చిన ఘటన UP ముజాఫ్ఫర్ నగర్‌లో జరిగింది. అనూజ్ శర్మ, పింకీ శర్మ 2023లో వివాహం చేసుకున్నారు. ఈ రెండేళ్లలో భర్త 2 సార్లు మాత్రమే శృంగారంలో పాల్గొన్నాడు. భార్య పదే పదే కోరినా సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపకపోవడంతో.. ఆహారంలో విషం పెట్టి భర్తను చంపేందుకు యత్నించింది. ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.