VIDEO: ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి

VIDEO: ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి

NLR : కోవూరు మండలంలోని ఇనుమడుగు గ్రామంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి వరి పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తేమ శాతం, ధాన్యం కొనుగోలులపై ఆరా తీశారు. రైతులు దళారుల చేతులలో మోసపోకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.