ప్రజావాణి కి 68 ఫిర్యాదులు

RR: సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి రెవెన్యూ శాఖకి సంభందించి 30 ఫిర్యాదులు రాగా ఇతర శాఖలకు సంభందించి 38 వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులన్నింటిని త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సీ.నారాయణరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.