పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

ఈశాన్య భారత సరిహద్దుల్లో తొలి వాణిజ్య బొగ్గు గని ఏది?
1. మకూమ్
2. నమ్‌చిక్-నమ్‌ఫుక్
3. గారో హిల్స్
4. కవోలిన్

నిన్నటి ప్రశ్న: 2026లో క్రీడల విభాగంలో పద్మభూషణ్ అవార్డ్ ఎవరికి వచ్చింది?
జవాబు: విజయ్ అమృత్‌రాజ్