మంగళగిరి నుంచి దుగ్గిరాల రోడ్డుకు మోక్షం

GNTR: మంగళగిరి-దుగ్గిరాల రోడ్డుకు మోక్షం లభించింది. గత పాలకుల నిర్లక్ష్యంతో అధ్వాన్నంగా మారిన తెనాలి- విజయవాడ ప్రధాన రోడ్డుకు మంత్రి నారా లోకేష్ స్పందించి మరమ్మతులు చేయించారు. ఇప్పటికైనా తమ ఇబ్బందిని గుర్తించి మంత్రి లోకేష్ రోడ్డుకు మరమ్మతులు చేయించడంపై స్థానికులు, వాహానచోధకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.