ఎస్సై ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు

ఎస్సై ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు

SKLM: సారవకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పోలీసులు విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా విస్తృతంగా వాహనలు తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించినట్లు ఎస్సై తెలిపారు. సరైన వాహన పత్రాలు లేని వారికి జరిమానాలు విధించినట్టు తెలిపారు.