VIDEO: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం

VIDEO: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం

TPT: మొదటి ఘాట్ రోడ్డులో 26వ మలుపు వద్ద శుక్రవారం ప్రమాదం జరిగింది. ఈ మేరకు కారుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందుకు వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో నారావారిపల్లికి చెందిన భక్తులు స్వల్ప గాయాలు అయ్యాయి. బస్సు అడ్డంగా నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు భారీ అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.