ఈవో కుటుంబాన్ని పరామర్శించిన BRS నాయకులు

ఈవో కుటుంబాన్ని పరామర్శించిన BRS నాయకులు

MHBD: కురవి మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి దేవస్థాన ఈవో సత్యనారాయణ తండ్రి శ్రావణపు లక్ష్మణస్వామి ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ నియోజకవర్గ BRS పార్టీ నాయకులు మంగళవారం ఈవో నివాసానికి వెళ్లి లక్ష్మణ స్వామి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.