ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ

ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ

సత్యసాయి: సోమందేపల్లి మండలం నడింపల్లి గ్రామంలో రూ. 30 లక్షల నిధులతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి మంత్రి సవిత సోమవారం భూమిపూజ చేశారు. జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా 40,000 వేల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి మంత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.