'శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి'

'శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి'

SRD: కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెలలు గడుస్తున్నా ఇంత వరకు రైతుల నుంచి పంట కొనుగోళ్లు చేయడం లేదని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి ప్రశ్నించారు. సోమవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శనగల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని, రైతు భరోసా వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.