రామారావు హత్యకు 4న నిరసన ర్యాలీ

రామారావు హత్యకు 4న నిరసన ర్యాలీ

KMM: CPM మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు, పాతర్లపాడు మాజీ సర్పంచ్ సోమినేని రామారావు హత్యకు నిరసనగా నవంబర్ 4న ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు CPM పట్టణ కార్యదర్శి విక్రమ్ తెలిపారు. ఆదివారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఈ దారుణ హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.