VIDEO: జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

VIDEO: జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

మన్యం: పాలకొండలో ఈరోజు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కోట దుర్గమ్మ గుడి నుండి ఆర్డీవో ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు, పాలకొండను జిల్లా చేయాలి లేదా శ్రీకాకుళం జిల్లాలో కలపాలి అంటూ నినాదాలతో విద్యార్థులు, వ్యాపారులు, సాధన సమితి సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్‌కి వినతి పత్రం అందించారు.